టి ఏ డి యు నుంచి ఏఐటీయూసీ లోకి 50 మంది ఆటో కార్మికులు చేరిక ఏఐటీయూసీ లోకి కండువా కప్పి ఆహ్వానిస్తున్న ఏఐటియుసి రాష్ట్ర అధ్యక్షులు కంచర్ల జమలయ్య 

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలో బస్టాండ్ అడ్డా టి ఏ డి యు నుంచి ఏఐటీయూసీ పోరాటాలకు ఆకర్షితులై 50 మంది ఆటో కార్మికులు ఏఐటీయూసీలోకి చేరారు సోమవారం వారికి ఏఐటియుసి (ఆటో వర్కర్స్ యూనియన్) రాష్ట్ర అధ్యక్షులు కంచర్ల జమలయ్య కండువా కప్పి వారిని సాదరంగా ఆహ్వానించారు. అనంతరం. మండల కమిటీ వేయడం జరిగింది. జూలూరుపాడు బస్టాండ్ అడ్డా ఏ ఐ టి యు సి...