టి-10 క్రికెట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా మునగారి కృష్ణ న్యాయవాది
– ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షులుగా అదనపు బాధ్యతలు, పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టివి న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో నవంబర్.04.2026.టీ-10 క్రికెట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ప్రముఖన్యాయవాదిమునగారికృష్ణనియమితులయ్యారు. అదేవిధంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షులుగా ఆయనకు బాధ్యతలు అప్పగించారు.ఈ మేరకు టీ-10 క్రికెట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జాతీయ ప్రధాన కార్యదర్శి మారపెల్లి కుమార్ అక్టోబర్ 28, 2026న అధికారిక నియామక ఉత్తర్వులను జారీ చేశారు.తెలంగాణరాష్ట్రవ్యాప్తంగా టీ-10 క్రికెట్ క్రీడను అభివృద్ధి...