* టీజీఎస్ ఆర్టీసీ కార్మికుల యూనియన్ ఎన్నికల సందర్భంగా జూమ్ మీటింగ్

  పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్  టివి  తెలంగాణ స్టేట్ న్యూస్ టి జి ఎస్ ఆర్ టి సి యూనియన్ ఎన్నికలు సందర్భం  గురువారం జూమ్ సమావేశం జరిగింది. డీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, నియోజక వర్గ ఇంచార్జ్ లు పాల్గొన్న  TWU సమావేశంలో టీపీసీసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు తెలంగాణ ఆర్టీసీ వర్కర్స్ యూనియన్ టి డబ్ల్యూ యు /ఏ...