Date of Publish : 10 May 2026, 5:55 pmPosted by : POLITICAL POWER
టీజీ ఆర్.ఎం.పి పి.ఎం.పి సి పి ఈపీ సంఘం పొలిటికల్ పవర్ న్యూస్ అశ్వారావుపేట టౌన్ రిపోర్టర్ (వడితే గణేష్ మే 10) అశ్వారావుపేట పట్టణంలో ఆదివారం నాడు గుర్రాల చెరువు రోడ్ లో మారుతీనగర్ కాలనీ లో సూర్యనారాయణ రాజు పామాయిల్ తోట లో మండల గ్రామీణ వైద్యులు సమావేశం ఏర్పాటు చేయటం జరిగింది ఈ సమావేశంలో అశ్వారావుపేట మండల గ్రామీణ వైద్యులు మీద జరుగుతున్న దాడులు గురించి మాట్లాడం జరిగింది. మా మండల గ్రామీణ వైద్యులు ఫస్ట్ ఎయిడ్ వరకే చేస్తున్నాము అయినా సరే మా మీద దాడులు జరుగుతున్నవి దీని గురించి మండల డాక్టర్స్ సమావేశం జరిగింది.. కావున మన గ్రామీణ వైద్యులు మొత్తం ఫస్ట్ ఎయిడ్ వరకే చేయండి హయర్ యాంటీబటికలు వాడకండి ఏమన్నా కేసులంటే గవర్నమెంట్ హాస్పిటల్ కి రిఫర్ చేయండి.. అని సమావేశంలో మాట్లాడుకోవడం జరిగింది.. కాబట్టి మన గ్రామీణ వైద్యులందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నా ఈ కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సత్యవరపు జగదీష్ గారు మాట్లాడటం జరిగింది.. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మండల నాయకుడు అవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో ఈ వలి, కృష్ణారావు, చంద్రశేఖర్, రాము, పుల్లారావు (చంటి ),ప్రేమ్ సాగర్, భగవాన్, సిలార్, మౌలా, రఫీ, జానీ,ప్రసాద్, మురళీకృష్ణ, అనీష్,సుధాకర్ రావు, దివ్య, పాల్గొన్నారు