టీపీసీసీ మీడియా కో-ఆర్డినేటర్‌గా మొగిలి సత్యారెడ్డి నియామకం

మాజీ సర్పంచ్ గట్టు మన్యం హర్షం.. ప్రత్యేక అభినందనలు పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో నవంబర్ 09 2026: పెద్దమందడి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) మీడియా విభాగంలో కీలక మార్పులు చేపడుతూ పలువురు నాయకులకు కొత్త బాధ్యతలు అప్పగించింది. ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మొగిలి సత్యారెడ్డిని తెలంగాణ రాష్ట్ర మీడియా కో-ఆర్డినేటర్‌గా నియమిస్తూ పార్టీ అధిష్ఠానం ఉత్తర్వులు జారీ చేసింది. టీపీసీసీ అధ్యక్షుడు...