టీ ముచ్చట్లతో పాటు పారిశుధ్యంపై అవగాహన
వ్యాపార సముదాయాలను సందర్శించి పరిశుభ్రతపై సూచనలు చేసిన మున్సిపల్ వైస్ చైర్మన్ జూపల్లి రమేష్‌బాబు పొలిటికల్ పవర్,అశ్వారావుపేట ఆర్సి ఇంచార్జ్ ఎం. నాగార్జున:, పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, పారిశుధ్య పరిరక్షణలో వ్యాపారస్తులు, ప్రజలు భాగస్వాములు కావాలని అశ్వారావుపేట మున్సిపల్ వైస్ చైర్మన్ జూపల్లి రమేష్‌బాబు పిలుపునిచ్చారు. అశ్వారావుపేట మున్సిపాలిటీ పరిధిలోని భద్రాచలం రోడ్డు బస్టాండ్ సెంటర్లో శుక్రవారం ఉదయం ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి స్థానిక వ్యాపారస్తులతో టీ తాగుతూ సరదాగా ముచ్చటించారు. ఈ సందర్భంగా...