టెస్కో డైరెక్టర్ పదవీ రేసులో చింతల వెంకటేశ్వర్లు
పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జులై 25 2026: పెద్దమందడి మండలం వెల్టూరు ప్రాథమిక పారిశ్రామిక చేనేత సహకార సంఘం పాలకవర్గ సభ్యులు ఇటీవల నిర్వహించిన ఎన్నికల్లో చింతల వెంకటేశ్వర్లును ఏకగ్రీవంగా డైరెక్టర్‌గా ఎన్నుకున్నారు. సుదీర్ఘ రాజకీయ, సహకార రంగ అనుభవం కలిగిన ఆయన ప్రస్తుతం టెస్కో (తెలంగాణ స్టేట్ హ్యాండ్లూమ్ వీవర్స్ కో-ఆపరేటివ్ సొసైటీ) డైరెక్టర్ పదవికి బలమైన పోటీదారుగా నిలుస్తున్నారు. సి. వెంకటేశ్వర్లు గతంలో WICS చైర్మన్,...