టేకులపల్లిలో విజయవంతంగా ‘ప్రజావాణి’.. అర్జీల పరిష్కారానికి అధికారులకు సూచనలు! – ప్రజలు సమస్యల వినతులను సద్వినియోగం చేసుకోవాలి: MPDO శ్రీదేవి

  (పొలిటికల్ పవర్ - టేకులపల్లి ప్రతినిధి: కాకాటి సత్యప్రసాద్): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, టేకులపల్లి మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన 'ప్రజావాణి' (ఫిర్యాదుల స్వీకరణ) కార్యక్రమం అత్యంత సజావుగా, విజయవంతంగా కొనసాగింది. మండల ప్రజల నుంచి వచ్చిన వివిధ రకాల సమస్యల వినతులను స్వీకరించేందుకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమం టేకులపల్లి ఎంపీడీవో శ్రీదేవి ఆధ్వర్యంలో పర్యవేక్షించబడింది. ప్రజా సమస్యలపై పట్టింపు.. అందుబాటులో అన్ని శాఖలు! ఈ ప్రజావాణి కార్యక్రమానికి మండల పరిధిలోని దాదాపు అన్ని శాఖల అధికారులు,...