టేకులపల్లి మండల ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు

పొలిటికల్ పవర్ సమగ్ర   జాతీయ తెలుగు దినపత్రిక పి ఎన్ 9 న్యూస్ 08-11-2026 ప్రతినిధి కాకాటి సత్యప్రసాద్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండల ఎస్సైగా గా విధులు నిర్వర్తిస్తున్న కొగల తిరుపతి టేకులపల్లి మండల ప్రజల అందరికీ దీపావళి శుభాకాంక్షలు ఈ దీపావళి పండుగ సంతోషంతో జరుపుకోవాలని ఎవరి ఇంటి దగ్గర వారు కాల్చుకోవాలి సంతోషంగా పండగ జరుపుకోవాలి ఎవరికైనా ఇబ్బందికరంగా జరుపుకున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోనబడును టేకులపల్లి ఎస్సై కే తిరుపతి