ట్రంప్ కు మోడీ లొంగుబాటు తోనే పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. 

పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9టీవీ తెలుగు న్యూస్ వైయస్సార్ కడప జిల్లా బ్యూరో వెంకటేష్ మోడీ క్విట్ ప్రోకో పాలసీతో ఆయిల్ కంపెనీల లాభాల కోసం ప్రజలపై భారాలు వేశారు.  కేంద్ర, రాష్ట్ర ఎన్డీఏ ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయి.   బిజెపి, ఎన్.డి.ఏ. కూటమి ఎన్నికల వాగ్దానం ధరల స్థిరీకరణ నిధి విస్మరించారు.  కడప కలెక్టరేట్ ఎదుట వామపక్షాల నిరసన ఆందోళన. 2026 జూన్ 9వ తేదీ మంగళవారం ఉదయం 10 గంటల నుండి, కడప కలెక్టర్ కార్యాలయం ఎదుట...