ట్రాన్స్‌ఫార్మర్ల దొంగల ముఠాను పట్టుకున్న కొత్తకోట పోలీసులు
– వనపర్తి జిల్లా డీఎస్పీ బాలాజీ, సీఐఓడిరమేష్,ఎస్సై.ఎం.విక్రంతో కలిసిగురువారంవిలేకరులసమావేశం, పొలిటికల్.పవర్.తెలుగుదినపత్రిక పీఎన్ 9టివి తెలుగు న్యూస్ వనపర్తిజిల్లాబ్యూరోయస్.ఈశ్వర్ ఆగస్టు 27.2026. వనపర్తిజిల్లా కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రంలో స్థానిక పోలీస్ స్టేషన్ లో వనపర్తి జిల్లా డీఎస్పీ బాలాజీ, సీఐ ఓడి రమేష్, ఎస్సై. ఎం.విక్రంతో కలిసి గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ బాలాజీ మాట్లాడుతూ ట్రాన్స్‌ఫార్మర్లను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకుపాల్పడుతున్నముఠానుకొత్తకోటపోలీసులుపట్టుకున్నారని, విశ్వసనీయ సమాచారం మేరకు గురువారం తెల్లవారుజామునరెండు గంటలప్రాంతంలోకొత్తకోటపోలీస్‌స్టేషన్ పరిధిలోని కానాయపల్లి గ్రామ శివారులో ట్రాన్స్‌ఫార్మర్ చోరీకి ప్రయత్నిస్తున్ననిందితులనుపోలీసులుఅదుపులోకితీసుకున్నారు.ఎస్సై. ఎం.విక్రం...