ట్రాన్స్‌ఫార్మర్ల దొంగల ముఠా గుట్టురట్టు
23కు పైగా ట్రాన్స్‌ఫార్మర్లు చోరీ చేసినట్లు డి.ఎస్.పి వెల్లడి పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 27 2026: కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రంలో స్థానిక పోలీస్ స్టేషన్ లో వనపర్తి జిల్లా డీఎస్పీ బాలాజీ,సిఐ ఓడి రమేష్ ఎస్సై ఎం విక్రం,తో కలిసి గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎస్పి బాలాజీ మాట్లాడుతూ... ట్రాన్స్‌ఫార్మర్లను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను కొత్తకోట పోలీసులు పట్టుకున్నారని విశ్వసనీయ సమాచారం...