ట్రాన్స్‌ఫార్మర్ దొంగతనాలను అరికట్టాలి: – సీపీఎం మండల కార్యదర్శి గండి సునీల్ కుమార్.

పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీతెలుగు న్యూస్ ఎం వెంకటేశ్వర్లు, కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండలంలో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు, మోటార్ కేబుళ్ల దొంగతనాలు వరుసగా జరుగుతున్నప్పటికీ వాటిని అరికట్టడంలో అధికార యంత్రాంగం విఫలమైందని సీపీఎం మండల కార్యదర్శి గండి సునీల్ కుమార్ ఆరోపించారు. శనివారం నర్సిరెడ్డి పల్లె లో ట్రాన్స్ ఫార్మర్ దొంగతనం జరిగిన ప్రాంతాన్ని సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..... లింగాలదిన్నెపల్లి గ్రామానికి చెందిన రైతు చీమల రామిరెడ్డి (62)...