డంపింగ్ యార్డ్ ను తలపిస్తున్న సుక్కమ్మ బస్తి…పండుగ వాతావరణం లో విపరీతమైన చెత్త దుర్గంధం వాసనతో భక్తుల తిప్పలు.
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఆర్9 టీవీ తెలుగు న్యూస్ మేడ్చల్ మల్కాజ్గిరి కమిషనరేట్ ప్రతినిధి ఏ.పాండురంగారావు. కీసర సర్కిల్ : జవహర్ నగర్ : జవహర్ నగర్ మున్సిపాలిటీ ప్రాంతంలో బోనాల జాతర ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న, జాతర సమయంలో సుక్కమ్మ కుంట ప్రాంతం అపరిశుభ్రతతో కూడిన డంపింగ్ యార్డ్ ప్రాంతంగా దర్శనమిస్తోంది. విపరీతంగా పేరుకుపోయిన ఈ చెత్తను తొలగించాలని మున్సిపాలిటీ సిబ్బందికి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన చెత్త తొలగింపు విషయంలో నిర్లక్ష్యం...