డాక్టర్ ఎం. ఎఫ్. గోపీనాథ్ ఆయన తత్వం ఆత్మగౌరవం, ఆయన పొగరు ఎందరినో గాయపరిచింది.

డాక్టర్ గోపీనాథ్ కు జన్మదిన శుభాకాంక్షలు పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్9టీవీ తెలుగు న్యూస్ ఖమ్మం జిల్లా ప్రతినిధి: ఖమ్మం నగరం: తెలంగాణ మట్టిలో పుట్టిన కొన్ని వ్యక్తిత్వాలు కాలంతో కొలవబడవు. పోరాటాలతో కొలవబడతాయి. పదవులతో కొలవబడవు. ప్రభావంతో కొలవ బడతాయి. అలాంటి అరుదైన వ్యక్తిత్వాల్లో డాక్టర్ ఎం. ఎఫ్. గోపీనాథ్ ఒక శిఖరం. ఖమ్మం జిల్లా, ఎర్రుపాలెం మండలం, అయ్యవారిగూడెం పల్లె నేల నుంచి ప్రారంభమైన ఆయన ప్రయాణం భారత వైద్య రంగంలో ప్రత్యేక గుర్తింపు సంపాదించిన స్థాయికి చేరుకుంది. దేశంలో...