డాక్టర్ జిల్లెల్ల చిన్నారెడ్డిపై రూపొందిన పాట ఆవిష్కరణ

పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్ 29 2026: తెలంగాణ రాజకీయాల్లో మచ్చలేని నాయకుడిగా, వనపర్తి అభివృద్ధి ప్రదాతగా, ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా నిరంతరం కృషి చేస్తున్న రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల్ల చిన్నారెడ్డిపై రూపొందించిన "వనపర్తి పొత్తిళ్లలో వేవిండో అడుగిలా ఆకుపచ్చ భూమిగా మార్చినులే వెలుగులా మా గడపలల్లో తొడిగిన తోరణమైనావుగా ఊరువాడకొచ్చిన పున్నమి వెలుగోలే"... ప్రత్యేక గీతాన్ని ఆదివారం ఆయన ఆవిష్కరించారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, డాక్టర్...