డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ వర్ధంతి ఘనంగా నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు లేళ్ల వెంకట్ రెడ్డి 

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్/ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దేశ మాజీ ఉప ప్రధాని దళితుల మహానుభావుడు .బాబు జగజీవన్ రామ్ వర్ధంతి కార్యక్రమానికి. ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు లేళ్ల వెంకట్ రెడ్డి పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు. లేళ్ల వెంకట్ రెడ్డి మాట్లాడుతూ... భారతదేశానికి మూడు పర్యాలు కేంద్ర మంత్రిగా దేశ ఉప ప్రధానిగా దేశానికి ఎన్నో...