ePaper
Saturday, September 19, 2026
📄 ePaper

డా. బీ ఆర్ అంబేద్కర్ సచివాలయంలో తెలంగాణ ఇరిగేషన్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల మధ్య కీలక సమావేశం

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక /పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ స్టేట్ బ్యూరో బాజ శేఖర్ మే 25 2026: ఉమ్మడి మహబూబ్ నగర్ కు తాగు, సాగు నీటి సమస్య పరిష్కారం, ఉభయ రాష్ట్రాల మధ్య నీటి ఒప్పందాలకు సంబంధించిన సమావేశం నిర్వహించడం జరిగింది.సమావేశంలో పాల్గొన్న కర్ణాటక మైనర్ ఇరిగేషన్ మంత్రి బోస్ రాజ్, తెలంగాణ ఇరిగేషన్ మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పారిశ్రామికాభివృద్ధి, మత్స్య, యువజన సర్వీసులు & క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే వంశీకృష్ణ,ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ జి.చిన్నారెడ్డి, రాయచూరు ఎంపీ కుమార్ నాయక్, నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి, కర్ణాటక ఎమ్మెల్యే ప్రసన్న గౌడ, ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి, మేఘారెడ్డి, రాజేశ్ రెడ్డి, ఉభయ రాష్ట్రాల ఉన్నతాధికారులు.

Latest Articles

ముంచుకొస్తున్న జల సంక్షోభం

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు...

Related Articles

error: Content is protected !!