డివైఎఫ్ఐ జిల్లా మహాసభల పోస్టర్ ఆవిష్కరణ
డివైఎఫ్ఐ జిల్లా మహాసభలను జయప్రదం చేయండి. డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ముడియం చిన్ని. బద్వేల్ పొలిటికల్ పవర్ నైన్ టీవీ తెలుగు ఎం వెంకటేశ్వర్లు కడప జిల్లా భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య డివైఎఫ్ఐ కడప జిల్లా 8వ మహాసభలు ఆగస్టు నెల 10 11 వ తేదీలలో జమ్మలమడుగు పట్టణంలో నిర్వహిస్తున్నట్లు ఈ మహాసభలను జయప్రదం చేయాలని డివైఎఫ్ఐ కడప జిల్లా అధ్యక్షులు ముడియం చిన్ని పిలుపునిచ్చారు. బుధవారం గోపవరం మండలంలోని డివైఎఫ్ఐ మండల కమిటీ ఆధ్వర్యంలో యువకులతో కలిసి వాల్ పోస్టర్...