డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలు సెప్టెంబర్ 1,2, 3, తేదీలలో జయప్రదం చేయండి.
హలో యువత చలో నెల్లూరు 1,2,3, తేదీలలో తరలిరండి.. డివైఎఫ్ఐ కడప జిల్లా అధ్యక్షులు ముడియం చిన్ని. పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పి ఎన్9టీవీ తెలుగు న్యూస్ వైయస్సార్ కడప జిల్లా ఎం వెంకటేష్, భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య డివైఎఫ్ఐ 16వ రాష్ట్ర మహాసభలు సెప్టెంబర్ నెల 1,2,3 నెల్లూరులో ఘనంగా జరగబోతున్నాయని ఈ మహాసభలకు యువతి యువకులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని డివైఎఫ్ఐ కడప జిల్లా అధ్యక్షులు ముడియం చిన్ని పిలుపునిచ్చారు. ఆదివారం నాడు...