డిసెంబర్ 7న ప్రభుత్వ ఆసుపత్రుల కార్మికుల రాష్ట్రవ్యాప్త సమ్మె

కాంట్రాక్టు విధానం రద్దు చేయాలి.. రూ.26 వేల కనీస వేతనం చెల్లించాలి రూ.10 లక్షల ప్రమాద బీమా కల్పించాలని కార్మికుల డిమాండ్ పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో భాజ శేఖర్ ఖమ్మం జిల్లా, నవంబర్ 14 2026: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న బెడ్‌సైడ్, పారిశుద్ధ్య, రోగుల సంరక్షణ, భద్రతా సిబ్బంది, పర్యవేక్షక కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం డిసెంబర్ 7న రాష్ట్రవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చారు. ఈ...