*డీఎస్పీ భీమ్ రెడ్డి బినామీల ఇళ్లలో ఏసీబీ సోదాలు..*

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పి యన్ నైన్ టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ స్టేట్ బ్యూరో బజా శేఖర్ *కొందరు రాజకీయ నేతలు... మరికొందరు బ్యూరోక్రాట్లు భారతదేశ సంపదను దోచేసుకుంటున్నారు.. నిరుపేదలకు దక్కాల్సిన సంక్షేమం వీరు కబళిస్తున్నారు. అవినీతి నిరోధక శాఖకు దొరికేది కేవలం ఒక శాతం అవినీతి అధికారులు మిగతావారు దర్జాగా దేశాన్ని భోంచేస్తున్నారు. రాజకీయ నాయకులకు ఎటువంటి శీలపరీక్ష.. నిఘా జవాబుదారితనం లేకపోవడంతో బందిపోట్ల గా మారి భారతదేశాన్ని జుర్రుకుంటున్నారు.. ఈ దేశం ఏమి బాగుపడుతుంది ?...