డీఎస్సీ–2025లో సీబీఐ దర్యాప్తు జరపాలి
వై ఎస్ జగన్ డిమాండ్ పొలిటికల్ పవర్ జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల బ్యూరో యర్ర నాగరాజు రెడ్డి డీఎస్సీ–2025లో అంతులేని అక్రమాలు దిగ్భ్రాంతికర రీతిలో తండ్రీ కొడుకుల స్కామ్ లక్షల మంది నమ్మకాన్ని వమ్ము చేశారు. లోతుగా దర్యాప్తు చేస్తే అనేక విషయాలు వై ఎస్ సృష్టికరణ వైయస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి. రాష్ట్రంలో ఇటీవల కలకలం రేపిన డీఎస్సీ–2025 స్కామ్‌పై సుదీర్ఘంగా...