డీజే వలన ఆనందం డిజే వలన ఆరోగ్యం ప్రమాదం
డి జె ఇదో కొత్త మాయదారి రోగం.ముందు దీనివల్ల ప్రమాదాలు ఏంటో తెలుసుకుందాం పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పి ఎన్ 9టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల బ్యూరో యర్ర నాగరాజు రెడ్డి డీజే (DJ) భారీ శబ్దాల వల్ల మనిషి ఆరోగ్యానికి తీవ్రమైన నష్టాలు కలుగుతాయి. సాధారణంగా మనిషి చెవి 25 నుండి 70 డెసిబెల్స్ శబ్దాన్ని మాత్రమే తట్టుకోగలదు. కానీ డీజేల నుండి వచ్చే శబ్దం 100 డెసిబెల్స్ దాటిపోవడం వల్ల ప్రాణాంతక సమస్యలు వస్తాయి....