డెంగ్యూ, మలేరియా నివారణకు ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలి 

–  అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఖీమ్య నాయక్, పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ న్యూస్.వనపర్తిజిల్లాబ్యూరోఆగస్టు29.2026.డెగ్యూ, మలేరియా నివారణకు ప్రతి ఒక్కరూపరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేకదృష్టిసారించాలనిఅదనపుకలెక్టర్ (స్థానిక సంస్థలు) ఖీమ్య నాయక్ అన్నారు.శుక్రవారం వనపర్తి మున్సిపాలిటీ పరిధిలోని 19, 20, 8వ వార్డుల్లో నిర్వహించిన డ్రై డే కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఖిమ్యా నాయక్ పాల్గొని పరిశీలించారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ వార్డుల్లోనిర్వహిస్తున్నడ్రైడేకార్యక్రమాలనుపరిశీలించారు. ఆరోగ్య సిబ్బంది చేపడుతున్న డెంగ్యూ, మలేరియా నివారణ అవగాహన కార్యక్రమాలను పరిశీలించి, ప్రజలకు అందిస్తున్న...