డెల్టా రైతుల పాలిట అన్నదాత సర్ ఆర్థర్ కాటన్ -సబ్బెళ్ళ కృష్ణారెడ్డి*

  పొలిటికల్ పవర్ జాతీయతెలుగు దినపత్రిక అండ్ పిఎన్9 టివి అనపర్తి నియోజకవర్గ ప్రతినిధి మే15: తూర్పుగోదావరిజిల్లా అనపర్తి: డెల్టా ప్రాంత ప్రజలకు స్వర్గీయ సర్ ఆర్థర్ కాటన్ చేసిన సేవలు ఎన్నటికీ మరువలేనివని అనపర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, వైయస్‌ఆర్‌సీపీ తూర్పుగోదావరి జిల్లా అధికార ప్రతినిధి సబ్బెళ్ళ కృష్ణారెడ్డి అన్నారు. సర్ ఆర్థర్ కాటన్ జయంతి సందర్భంగా శుక్రవారం రామవరం గ్రామంలో గ్రామ వైయస్‌ఆర్‌సీపీ కన్వీనర్ నల్లమిల్లి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని కాటన్ విగ్రహానికి పూలమాల...