డోంగ్లీ మండలం మల్లాపూర్ గ్రామం లో సర్వసభ్య సమావేశం

పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ కామారెడ్డి జిల్లా ప్రతినిధి జులై 29 2026: డోంగ్లీ మండలం మల్లాపూర్ గ్రామంలోని రైతు వేదికలో నిర్వహించిన మండల స్థాయి సమావేశం విజయవంతంగా జరిగింది. ఈ సమావేశానికి డోంగ్లీ మండల ఎంపీడీఓ జగదీష్ అనిల్ ఉమ్మడి మద్నూర్ మండల్ ఎంపీవో ఎంపీడీఓ సత్యనారాయణ రెడ్డి తహసీల్దార్ రంజిత్ కుమార్ డోంగ్లీ మండలంలోని అన్ని శాఖల ఏ ఇ లు ఏ పి ఎం అధికారులు గ్రామాల సర్పంచులు గ్రామాల పంచాయతీ...