డ్రగ్స్ పై యువతకు అవగాహన కల్పించాలి

మదనపురం మండలంలో కేంద్రంలో పోలీస్ శాఖ పనితీరు మెరుగుపరచాలి బీసీ పొలిటికల్ జేఏసీ వనపర్తి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బి మహేందర్ నాయుడుపొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 21 2026: మదనాపూర్ పోలీస్ శాఖ పనితీరు మెరుగుపరచడం, గ్రామాల్లో నిఘా పెంచడం మరియు యువత డ్రగ్స్ కు బానిస కాకుండా అవగాహన సదస్సులు నిర్వహించాలని బీసీ పొలిటికల్ జెఎసి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మహేందర్ నాయుడు అధికారులకు విజ్ఞప్తి...