డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి యువత కృషి చేయాలి
మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని విద్యార్థులకు సూచించిన న్యాయవాదులు ఎస్టీ బాయ్స్ హాస్టల్‌లో లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో అవగాహన పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పి ఎన్ 9 టీవీ తెలుగు న్యూస్ సత్తుపల్లి నియోజకవర్గ రిపోర్టర్ ఏ హరిబాబు జూన్ 26 2026: తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, హైదరాబాద్ వారి ఆదేశానుసారం సత్తుపల్లి మండల న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో ప్యానెల్ అడ్వకేట్లు, లీగల్ ఎయిడ్ కౌన్సిల్ సభ్యులతో కలిసి ఆర్‌వీఎస్‌ఎస్ (RVSS) కార్యక్రమాన్ని...