డ్రైవర్‌గా సేవలందించి పదవీ విరమణ పొందిన వి.టి. గౌడ్‌కు ఘన సన్మానం
గద్వాల డిపోలో నిబద్ధతతో సేవలందించిన తమ్ముడికి ఆత్మీయుల అభినందనలు పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో బాజ శేఖర్ ఆగస్టు 31 2026: గద్వాల ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా విధులు నిర్వహించి పదవీ విరమణ పొందిన వి.టి. గౌడ్‌కు కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, మాజీ ప్రజాప్రతినిధులు ఘనంగా సన్మానం చేసి హృదయపూర్వక పదవీ విరమణ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వి.టి. గౌడ్ అందించిన సేవలను పలువురు కొనియాడారు. ఉద్యోగ...