పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఖమ్మం జిల్లా ప్రతినిధి లోకసభ లో ప్రతిపక్ష పార్టీ అధినేత జాతీయ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరియు మల్లికార్జున ఖర్గే ఇతర జాతీయ కాంగ్రెస్ నాయకుల అక్రమ అరెస్టును మరియు దాడిని నిరసిస్తూ ఖమ్మం నగరంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి తుమ్మల