ఢిల్లీలో నీట్ కు వ్యతిరేక ఆందోళనలు చేసిన విద్యార్థులపై లాఠీచార్జ్ ప్రజాస్వామ్యంపై దాడి – కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి: దామాల సత్యం

విద్యార్థులతో పెట్టుకుంటే ప్రభుత్వాలే కూలిపోతాయి – నీట్‌ను రద్దు చేసి రాష్ట్రాల పరిధిలోకి తీసుకురావాలని తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ (TSSA) డిమాండ్ ఢిల్లీలో నీట్‌కు వ్యతిరేకంగా నిరసన తెలిపిన విద్యార్థులపై జరిగిన లాఠీచార్జ్‌ను తీవ్రంగా ఖండిస్తున్నాం. విద్యార్థులపై బలప్రయోగం చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధం. కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలి. నీట్ పరీక్షను రద్దు చేసి రాష్ట్రాల పరిధిలో నిర్వహించే విధానం తీసుకురావాలి. విద్యార్థుల భవిష్యత్తుతో రాజకీయాలు చేయడం మానుకోవాలి. విద్యార్థుల న్యాయమైన డిమాండ్లను కేంద్ర...