ఢిల్లీలో యువత, విద్యార్థులపై లాఠీచార్జ్‌ను ఖండించిన కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు మాలోత్ నెహ్రూ నాయక్
పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక /ఎన్‌వీఆర్ న్యూస్ డోర్నకల్, జూలై 25 2026: ఢిల్లీలో తమ సమస్యల పరిష్కారం కోసం శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న యువత, విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు, డోర్నకల్ నియోజకవర్గానికి చెందిన మాలోత్ నెహ్రూ నాయక్ తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రజాస్వామ్య దేశంలో తమ హక్కుల కోసం గొంతెత్తిన యువత, విద్యార్థులతో చర్చలు జరిపి వారి సమస్యలకు పరిష్కారం చూపాల్సిన కేంద్ర ప్రభుత్వం, బలప్రయోగానికి దిగడం...