ఢిల్లీలో విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జ్ ఘటనపై స్పందించిన బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9టీవీ తెలుగు న్యూస్ ముంబై ప్రతినిధి శాంతియుతమైన ఉద్యమం హింసాత్మకంగా మారడం చాలా బాధగా ఉంది. గాయపడిన విద్యార్థులకు, వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి ప్రశ్నపత్రాల లీకేజీ చాలా తీవ్రమైన సమస్య.. విద్యార్థులు విద్యా వ్యవస్థ కోసం ఏకమయ్యారని, వారి తల్లిదండ్రులు వారికి మద్దతు ఇవ్వడం సంతోషంగా ఉంది. ఈ సమస్య విద్యార్థులకు, విద్యా వ్యవస్థకు మధ్య ఉంది.. దీనిని రాజకీయాలకు వాడుకోకండి ప్రభుత్వం కూడా విద్యార్థులకు పూర్తి మద్దతు ఇచ్చి, విద్యా వ్యవస్థను...