POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 01 September 2026, 7:56 pm Posted by : POLITICAL POWER

ఢిల్లీ వేదికగా వేడెక్కిన తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాలు

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో బాజ శేఖర్ మరి కాసేపట్లో కేసీ వేణుగోపాల్ నివాసంలో కీలక సమావేశం హాజరుకానున్న సీఎం రేవంత్ రెడ్డి, ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఇతర ముఖ్య నేతలు ఈ సమావేశం కోసం తన నాసిక్ పర్యటన రద్దు చేసుకున్న కేసీ వేణుగోపాల్ మరి కాసేపట్లో ఢిల్లీకి చేరుకోనున్న మంత్రి కొండా సురేఖ కేసీ వేణుగోపాల్ అపాయింట్‌మెంట్ కోరిన కొండా సురేఖ ఇప్పటికే ఢిల్లీలో ఉన్న స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉదయం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేను కలిసిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కొండా సురేఖ, చిన్నారెడ్డిల వ్యవహారం సహా ప్రభుత్వ, పార్టీ వ్యవహారాలపై కేసీ వేణుగోపాల్ వద్ద జరగనున్న చర్చ కేసీతో భేటీ అనంతరం ఖర్గే నివాసంలో జరగనున్న సమావేశం