ఢిల్లీ వేదికగా వేడెక్కిన తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాలు
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో బాజ శేఖర్ మరి కాసేపట్లో కేసీ వేణుగోపాల్ నివాసంలో కీలక సమావేశం హాజరుకానున్న సీఎం రేవంత్ రెడ్డి, ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఇతర ముఖ్య నేతలు ఈ సమావేశం కోసం తన నాసిక్ పర్యటన రద్దు చేసుకున్న కేసీ వేణుగోపాల్ మరి కాసేపట్లో ఢిల్లీకి చేరుకోనున్న మంత్రి కొండా సురేఖ కేసీ వేణుగోపాల్ అపాయింట్‌మెంట్ కోరిన కొండా...