తండ్రి జ్ఞాపకార్థం పేదలకు దుప్పట్లు పంపిణి… కార్తీక అమావాస్య సందర్బంగా శ్రీరామ దండు 108 కమిటీ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం!

  పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దిన పత్రిక మాలోత్ అజయ్ నాయక్  గార్ల మండలం ప్రతి:నిధి మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం కేంద్రం. పవిత్ర కార్తీక మాసం, అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకొని ఖమ్మం నివాసి కొలిమార్ల బాజీ తన తండ్రి కీర్తిశేషులు కొలిమార్ల అంకామరావు జ్ఞాపకార్థం పేదలు, అభాగ్యులకు దుప్పట్లను వితరణ చేశారు. చలి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని చేపట్టిన ఈ సేవా కార్యక్రమంలో భాగంగా శ్రీరామ దండు 108 కమిటీ సభ్యులు స్థానిక పట్టణంలో అర్హులైన పేదలకు దుప్పట్లను పంపిని...