తమిళనాడులో టీవీకే పార్టీ ముఖ్య నేత రమేష్ కుట్టితో మద్దిశెట్టి సామేలు భేటీ

 పొలిటికల్ పవర్, సెప్టెంబర్, 20: చెన్నై / తమిళనాడు:తమిళనాడు రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్న నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. టీవీకే పార్టీ ముఖ్య నేత రమేష్ కుట్టితో ఎన్సీపీ పార్టీ - ఎన్డీఏ మహాకూటమి - ఎన్వైసీ జాతీయ నాయకులు మద్దిశెట్టి సామేలు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ భేటీ తమిళనాడు రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, రాబోయే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి బలోపేతం, యువత, రైతులు, బడుగు బలహీన వర్గాల సంక్షేమం తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. అలాగే...