తల్లిపాలే శిశువుకు సంపూర్ణ ఆరోగ్యం

మద్దిగట్లలో ఘనంగా తల్లిపాల వారోత్సవాలు  అవగాహన కల్పించిన సర్పంచ్ ఎం. రాములు యాదవ్ పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 5 2026: పెద్దమందడి మండలం మద్దిగట్ల గ్రామంలో బుధవారం తల్లిపాల వారోత్సవాలను గ్రామ సర్పంచ్ ఎం. రాములు యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తల్లిపాల ప్రాముఖ్యతపై గ్రామస్థులకు, బాలింతలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఎం. రాములు యాదవ్ మాట్లాడుతూ... తల్లిపాలు శిశువుకు ప్రకృతి...