తల్లి జన్మనిస్తుంది. భద్రత పునర్జన్మణిస్తుంది ఆరోగ్యాన్నిస్తోంది.

మనం తాగే కూల్ డ్రింక్స్, అది పొలిటికల్ పవర్ జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ మన ఆరోగ్యాని బాగు చేస్తాయా నాశనం చేస్తాయా తెలుసుకుందాం. మానవ శరీరం చనిపోయిన తరువాత దహన సంస్కారాలు చేస్తే శవం పూర్తిగా కాలిపోతుంది. ఎముకలు పూర్తిగా కాలిపోతాయి కానీ నోటిలోని దంతాలు పళ్ళు మాత్రం కాలిపోవు. అలానే శవాన్ని కాల్చకుండా భూమిలో పూడ్చినట్లయితే, శరీరం మొత్తం కుళ్ళిపోతుంది, ఎముకలు సైతం మట్టిలో కలిసిపోతాయి. కానీ మరల 20 సంవత్సరాల తర్వాత శవాన్ని పూడ్చిన చోట...