తహసీల్దార్‌కు ప్రజా సంఘాల వినతిపత్రం.

వి.బి.జి. రామ్‌జీ చట్టాన్ని రద్దు చేసి ,ఉపాధి హామీ చట్టాన్నే కొనసాగించాలి కార్మికుల హక్కులకు భంగం కలిగించే చట్టమంటూ విమర్శ పొలిటికల్ పవర్ జాతీయ దినపత్రిక పిఎన్ 9 తెలుగు న్యూస్ సత్తుపల్లి నియోజకవర్గ ప్రతినిధి జులై 01 2026: ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో వి.బి.జి. రామ్‌జీ చట్టాన్ని అమలు చేయకుండా రద్దు చేసి, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్నే కొనసాగించాలని కోరుతూ స్థానిక ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సత్తుపల్లి తహసీల్దార్ పి. సత్యనారాయణకు బుధవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ...