తాగునీటి సమస్యల పరిష్కారానికి రూ.27 లక్షల నిధులు మంజూరు..
ఎమ్మెల్యే మేఘారెడ్డి చొరవతో 11 ప్రాంతాల్లో అత్యవసర పనులకు కలెక్టర్ ఆమోదం.... వనపర్తి నియోజకవర్గ గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా మెరుగుదలకు ప్రత్యేక చర్యలు పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో నవంబర్ 09 2026: వనపర్తి నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఆయన కృషితో నియోజకవర్గంలోని 11 గ్రామాలు, తండాల్లో అత్యవసర తాగునీటి సరఫరా పనుల కోసం రూ.27...