తాతా మధు, నవీన్‌కుమార్‌రెడ్డిల సస్పెన్షన్ సరైనది కాదు
-పెద్దమందడి మండలం బిఆర్ఎస్ అధికార ప్రతినిధి సింగిరెడ్డి కురుమూర్తి పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 10 2026: పెద్దమందడి శాసనసభ స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్‌కుమార్‌రెడ్డిలపై మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి సస్పెన్షన్ వేటు వేయడం సరైన ప్రజాస్వామ్య పద్ధతి కాదని పెద్దమందడి మండల బీఆర్‌ఎస్ పార్టీ అధికార ప్రతినిధి సింగిరెడ్డి కురుమూర్తి అభ్యంతరం వ్యక్తం చేశారు. సభా గౌరవం,...