తిరుమలకుంట ముద్దుబిడ్డ కు ఉస్మానియా వేదికపై డాక్టరేట్ కిరీటం
కష్టపడి చదివి.. పిహెచ్‌డి సాధించి: తిరుమలకుంట గ్రామానికి పేరు ప్రఖ్యాతులు తెచ్చిన డాక్టర్ కొనకళ్ల వరలక్ష్మి చిన్నతనం నుంచే చదువుపై మక్కువ.. పిల్లలకు ట్యూషన్లు చెప్తూ ఉన్నత స్థాయికి! తల్లిదండ్రులు, భర్త ప్రోత్సాహం, వరుస ప్రభుత్వ ఉద్యోగాల విజయాలతో ఉస్మానియాలో డాక్టరేట్ ప్రదానంపొలిటికల్ పవర్,అశ్వారావుపేట,సెప్టెంబర్ 09: స్వయంకృషి, పట్టుదల, కుటుంబ ప్రోత్సాహం తోడైతే సాధించలేనిదేదీ లేదని నిరూపించారు అశ్వారావుపేట మండలం తిరుమలకుంట గ్రామానికి చెందిన కొనకళ్ల బాబురావు, నాగమణి దంపతుల కుమార్తె కొనకళ్ల వరలక్ష్మి. చిన్నప్పటి నుంచి చదువుపై ఉన్న మక్కువతో ఎన్నో ఆటంకాలను...