POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 24 September 2026, 10:41 am Posted by : POLITICAL POWER

తిరుమలాయపాలెం ఎస్సై జగదీష్‌కు రోడ్డు ప్రమాదం..

తిరుమలాయపాలెం ఎస్సై జగదీష్‌కు రోడ్డు ప్రమాదం..

లారీ ఢీకొని పోలీస్ వాహనం ధ్వంసం.. ఎస్సై, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు..

*వినాయక నిమజ్జన విధులు ముగించుకుని పిండిప్రోలు నుంచి తిరుమలాయపాలెం పోలీస్‌స్టేషన్‌కు తిరిగి వస్తుండగా గురువారం అర్ధరాత్రి సుమారు ఒంటి గంట సమయంలో ప్రమాదం..*

 *ఎస్సై జగదీష్, పోలీస్ వాహన డ్రైవర్ కొత్తపల్లి రాకేష్ ప్రయాణిస్తున్న వాహనాన్ని లారీ ఢీ..*

*ధ్వంసమైన పోలీస్ వాహనం*