తిరుమలాయపాలెం ఎస్సై జగదీష్‌కు రోడ్డు ప్రమాదం..

తిరుమలాయపాలెం ఎస్సై జగదీష్‌కు రోడ్డు ప్రమాదం.. లారీ ఢీకొని పోలీస్ వాహనం ధ్వంసం.. ఎస్సై, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు.. *వినాయక నిమజ్జన విధులు ముగించుకుని పిండిప్రోలు నుంచి తిరుమలాయపాలెం పోలీస్‌స్టేషన్‌కు తిరిగి వస్తుండగా గురువారం అర్ధరాత్రి సుమారు ఒంటి గంట సమయంలో ప్రమాదం..*  *ఎస్సై జగదీష్, పోలీస్ వాహన డ్రైవర్ కొత్తపల్లి రాకేష్ ప్రయాణిస్తున్న వాహనాన్ని లారీ ఢీ..* *ధ్వంసమైన పోలీస్ వాహనం*