తిరుమల వివాదం వర్సెస్ అయోధ్య వివాదం

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఎడిటర్ డెస్క్ జూన్ 30 2206: ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు, మీడియా... వీటి అసలు ప్రమాణం ఏమిటి? ఒకే దేశం. ఒకే సమాజం. ఒకే ప్రజలు. కానీ ఒకే ప్రమాణం మాత్రం కనిపించడం లేదు. తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డూ వివాదం బయటకు వచ్చినప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర భావోద్వేగాలు వ్యక్తమయ్యాయి. రాజకీయ నాయకులు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకున్నారు. మీడియా రోజుల తరబడి చర్చలు నిర్వహించింది. కోట్లాది మంది...