తీన్మార్ మల్లన్న పాదయాత్రకు వనపర్తి యువత మద్దతు.. తాండూర్‌లో ఘన సన్మానం

తెలంగాణ రాజ్యాధికార నినాదాలతో మార్మోగిన వాతావరణం పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో సెప్టెంబర్ 26 2026: తాండూర్ గోల్కొండ కోట నుంచి కాకతీయుల కోట వరకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత తీన్మార్ మల్లన్న చేపట్టిన పాదయాత్రలో భాగంగా తాండూర్‌లో శనివారం ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది. పాదయాత్ర సందర్భంగా తీన్మార్ మల్లన్నను వనపర్తి జిల్లా యువత నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు శాలువా కప్పి ఘనంగా సన్మానించి...