తీవ్ర దిగ్భ్రాంతి.. కన్నీటి పర్యంతమైన బాధితులు: రోడ్డు ప్రమాదంలో చనిపోయిన బుక్యా సోమ్లా కుటుంబానికి కోరం సురేందర్ పరామర్శ!

  టేకులపల్లి (పొలిటికల్ న్యూస్ 9), పొలిటికల్ పవర్ బ్యూరో: తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండల పరిధిలోని బిల్లోడు తండా గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఊహించని రోడ్డు ప్రమాదంలో గ్రామానికి చెందిన భూక్యా సోమ్లా అకాల మరణం చెందడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ విషాద వార్త తెలుసుకున్న వెంటనే ఇల్లందు నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు కోరం సురేందర్ హుటాహుటిన బిల్లోడు తండాకు చేరుకుని, సోమ్లా భౌతికకాయానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. బాధితులకు అండగా నిలిచిన...