తుఫాన్ నష్టంపై రైతుల పక్షాన మెచ్చా గళం.. రూ.3.5 కోట్ల రింగుబండ్ నిర్మాణంపై విచారణ జరపాలి

నష్టపోయిన ప్రతి రైతుకూ తక్షణ పరిహారం చెల్లించాలి.. దెబ్బతిన్న రహదారులు, చెరువులను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే   పొలిటికల్ పవర్, అశ్వారావుపేట ఆర్సి ఇంచార్జ్ ఎం. నాగార్జున: మురసు తుఫాన్ ప్రభావంతో అశ్వారావుపేట మండలంలో రైతులు, ప్రజలు తీవ్రంగా నష్టపోయిన నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి మెచ్చా నాగేశ్వరరావు దెబ్బతిన్న ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితులను పరిశీలించారు. దెబ్బతిన్న పంట పొలాలు, గండ్లు పడిన చెరువులు, కొట్టుకుపోయిన రహదారులను పరిశీలించి బాధిత రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ తీరుపై...